Saturday, 24 May 2025

సులభంగా బరువు తగ్గించుకోవటానికి ఆహార పట్టిక పాటించాలి.

ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ గా ఇంకా ఆరోగ్యకరంగా ఉంటారు. మీరు అధిక బరువు గా ఉన్నారా. అయితే బరువు తగ్గటానికి వ్యాయామాలు ఇంకా సరైన ఆహార పట్టిక అవసరం, బరువు తగ్గటానికి తయారు చేసుకున్న ప్రణాళికలో ఆరోగ్యకర ఆహారాలు మాత్రమే ఉండాలి. ఈ పట్టిక రోజు మీరు ఎన్ని క్యాలరీలను తయారు చేసుకున్న ఆహార పట్టిక కు అనుగుణంగా ఆహార సేకరణను తీసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. 

బరువు తగ్గటానికి ఆహార పట్టికను రూపొందించు కోవటం, వలన రోజు మీరు ఎన్ని కీళారీలు తీసుకుంటున్నారు, యెంత సమయం పాటు వ్యాయామాలు కు కేటాయిస్తాన్నారు అనే విషియాలు పైన పూర్తి అవగాహనా వస్తుంది. అంటే కాకుండా ఇంకా పట్టికలో ఏమిమి కలపాలి, ఇంకా తొలగించాలి అనే వాటి పైన పూర్తి అవగాహనా పొందే అవకాశం ఉంది. బరువు తగ్గుతానికి కావాల్సిన పట్టికలు మార్కెట్ లో లేక ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉన్నాయ్. ఒక వేళా మీరు మందులను వాడుతున్నట్టు అయితే మీకు తగిన పట్టిక అందుబాటులో ఉన్నాయ్. 

బరువు తగ్గటం సాధారణంగా అందరు వాడే ఆహార పట్టిక గురుంచి తెలుసుకున్దాము. ఈ పట్టిక లో మీకు నచ్చిన మార్పులు చేయవచ్చు ఇంకా ఇతర ఆరోగ్యకర ఆహారాలు అయినట్టే ఫైబర్ కలిగిన ఆహారాలు,తక్కువ ఫాట్ ఇంకా క్యాలోరీలు అందించే ఆహారాలను కలుపుకోవచ్చు. ఇలా మంచి పట్టిక ను రుపొంచుకొని పాటించడం వలన మీ లక్ష్యాన్ని సులభముగా అధిరోహించగలరు. 

తెల్లవారు జామున  సమయం 6:30 నుండి 8:00

బరువు తగ్గటానికి రోజు ఉదయం వ్యాయామాలతో మీ రోజును ప్రారంభించండి. ఈ వ్యాయామాలు వలన క్యాలరీలు ఖర్చు అవటం కాకుండా, రోజంతా చైతన్య వంతంగా ఉంటారు. వ్యాయామాలు తరువాత తక్కువ ఫాట్ కలిగి ఉన్న పాలతో టీ లేక కాఫి ని  ఫైబర్ ఎక్కువగా ఉన్న బిస్కెట్ కూడా తినవచ్చు. అంటే కాకుండా, మీ రోజును చిన్న గిన్నె నిండా ఉన్న తృణధాన్యాలు  సేకరణ తో కూడా ప్రారంభించవచ్చు. 

ఉదయం  10:30 నుండి 11:30 

ఆకలిని అణుచుకోవటం వలన బరువు తగ్గారు అని గుర్తు పెట్టుకోవాలి. తగిన  ఇస్తూ ఆరోగ్యకర ఆహారాలను తినటం మంచిది. మధ్యాహ్న సమయములో ఆకలి వేసి సమయానికి మంచు ఆపిల్ లేక నారింజ పండు వంటి తాజా పండ్లను తీసుకోండి. వారములో ఈ సమయములో తీసుకునే పండ్లను చేర్చండి దీని వలన మీ  కావలిసిన  పోషకాలు మీకు అంధింప చేస్తాయి. 

మధ్యాహ్న భోజనం  1:00 నుండి 2:00 

మద్య్హన సమయములో తీసుకునే ఆహారము ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. తక్కువ ఫాట్ ఇంకా క్యాలరీలను తక్కువ అందిచే ఆహారాలను తీసుకోవాలి. మద్య్హన భోజనానికి ఒక 20 నిమిషాల ముందు నీటిని త్రాగాలి. దీని వలన మీ ఆకలిని తగ్గించటం కాకా అధిక ఆహార సేకరణను నియత్రించవచ్చు. 

సాయంత్రం 4:00 నుండి 6:00

సాయంత్రం సమయములో ఒక కప్పు టీ మంచి స్నాక్స్ తెనాలి. ఇవే కాకుండా ఈ సమయములో ఎక్కువ శాతం చక్కర ద్రావణాలు లేక సోడా వంటివి త్రాగే అవకాశం ఉంది. వీటి వలన శరీరానికి అధిక మొత్తములో క్యాలరీలు అందించక్కబడతాయి. 

Wednesday, 21 May 2025

వంటిల్లు చిట్కాలు

 వంటిల్లు చిట్కాలు


వంటిల్లు చిట్కాలు - 1

వంటిల్లు చిట్కాలు - 2

వంటిల్లు చిట్కాలు - 3

వంటిల్లు చిట్కాలు - 4

వంటిల్లు చిట్కాలు - 5




గర్భము తో ఉన్న వారు తెల్ల జుట్టు కి రంగు వేయవచ్చా

గర్భము తో ఉన్న వారు తెల్ల జుట్టు కి రంగు వేయవచ్చా 

ఇటీవల పరిశోధనలో గర్భవతి చుట్టూ కాలుష్యం లోపల బిడ్డ పై ప్రభావాన్ని చూపుతుంది. అని గుర్తించారు. ముఖ్యంగా ఒక 12 వారాలు లోపు కడుపు లోని బిడ్డకు జుట్టుకు కలరింగ్ అనేది రసాయన ట్రీట్మెంట్. కాబట్టి విలేనంత వరకు తెల్ల జుట్టుకు కలర్ వేయకపోవడం. ఒక మూడు లేక నాలుగు నెలలు నిండే దాకా వేయకపోవడం మంచిది. మార్కెట్ లో లభించే హెన్నాలో రసాయనాలు కలుపుతారు. ఇంట్లో తయారు చేసుకునే స్వచ్ఛమైన గోరింట పొడి సురక్షితమైనది. ఇదైనా తోలి మూడు నెలలు తరువాత వాడాలి. 

జుట్టు తెల్ల బడకుండా ఉండాలి అంటే ఈ చిట్కాలు వాటి వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం:

తల వెంట్రుకుల ఎదుగుదల దశలో మెలనిన్ సింథసిస్ తో జుట్టు కుదుళ్ళ  అనుసంధానమై ఉంటుంది. మనము 40 లోకి వచ్చేదాకా పిగ్మెంట్స్ రీసైక్లింగ్ ప్రాభవంతముగా ఉంటుంది వారసత్వ లక్షణాలు,హైపర్/హైపో ధైరాయిడ్ వంటి ఆటో ఇమ్యూన్ పరిస్థితులు జుట్టు త్వరితముగా తెల్ల బడటానికి దరి తీస్తాయి. డెర్మటాలిజిస్టు ను సంప్రదించిన తరువాత కలిషియంపేన్తోదేనేట్ ఒరళ్సప్లిమెంటిషన్ ద్వారా కొంత ప్రయోజనం ఉంటుంది. తెల్ల జుట్టును పీక కూడదు. మరి ఎక్కువగా ఉంటె వెజిటబుల్ మెటాలిక్ డైలు వాడాలి. ఒక సరి వచ్చేసిన టెల్ వెంట్రుకల్ని ఏమి చేయలేము కనుక ఇక పై రాకుండా లేదా వేగం తగ్గింహడానికి మాత్రమే చెర్యలు తీసుకోగలము. 

తెల్ల జుట్టు ఉందని ఏదో రంగు వేసుకోవడం ఆ సమస్యను పరిష్కారం కాదు ముందు దానికి అసలైన కారణం తెలుసుకోవాలి. సాధారణంగా విటమిన్ బి 12 లోపం వాళ్ళ ఇలా కావచ్చు అలాగే గద్దత ఎక్కువగా ఉన్న షాంపూలు అంటే చాల షాంపూలో  పిహెచ్  3,14 అంతకన్నా ఎక్కువగా ఉన్నది వాడినప్పుడు వాటిలోని రసాయనాల వలన జుట్టు తెల్లబడుతుంది. నేరుగా వచ్చే ఎండలో ఐఫోన్లు కంప్యూటర్ లు నుండి వచ్చే రేడియేషన్ వలన జన్యుపరంగా బొల్లి లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా జుట్టు త్వరగా రంగు మారుతుంది. 

చైనా వయసులోనే ఇటువంటి సమస్య వస్తే గనుక దాన్ని నివారించేందుకు ప్రత్యకమైన క్యాల్షియం పోదినెట్ మాత్రలు ఉంటాయి. వాటిని నిపుణుల సలహా మేరకు వాడాలి. అలాగే మరికొన్ని హైర్జిల్స్ ఉంటాయి. వాటిని గనుక వాడుతుంటే కొన్ని నెలలకు జుట్టు మల్లి నల్లగా మారుతుంది. అయితే ఈ సస్యాను యెంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువు అవుతుంది. లేకుంటే మాత్రం తలకు రంగు వేసుకోవడమే పరిస్కారం అవుతుంది. లైవ్ కూడా ఏది పడితే అవి కాకుండా అమోనియా, పిపిడి లేని రంగుల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల ఇతర చర్మం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి కొందరకి పడకపోవచ్చు కుడి అందుకే ఈ రెండు లేని ప్లాంట్ ఎక్సట్రాక్ట్ వెజిటబుల్ డైలని ఎంచుకుంటే మంచిది. ఇవి మందుల దుకాణాల్లో దొరుకుతాయి. అవి శాశ్వత రంగులే కానీ వాటిని జీవితాంతం తగిన జాగ్రత్తలు వాడవలిసి ఉంటుంది. 

అంతకంటే ముందు మీరు వైద్యుల సలహా తీసుకుంటే మీ సమస్యను అసలైన కారణం తెలుస్తుంది. సమస్యను బట్టి ఏ మందులు వాడాలి అనేది వెళ్లి చెపుతారు. 

ఎండ కాలంలో జుట్టు రాలిపోతూ ఉంటుంది. అలాగా జుట్టు రాలకుండా ఉండాలి అంటే ఏమి జాగ్రతలు తీసుకోవాలి:

వేసవి కాలంలో సూర్యకిరణాలు జుట్టు కుద్దుళ్ళకు హాని చేస్తాయి. కుదుళ్ళు కు హాని జరగడము వలన వేసవి లో జుట్టు త్వరగా సులువుగా జుట్టు చిట్లిపోతు ఉంటుంది. దీనికి సులువైన మార్గం సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండటమే. ఒక వేళా వెలలిసివస్తే శిరోజాలు పైన సరైన పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. 

జుట్టు బుజాలవరకు ఉన్న లేకున్నా పొడవుగా ఉన్న వైడ్-బ్రిముడు హ్యాట్ సరిపోతుంది. లేకపోతెగొడుగు వాడండి. మృదువైన డీప్ మాయిశ్చరింగ్ షాంపూ వాడుతూ ఉండాలి. చిట్లిన శిరోజాలు లిప్-ఇన్ సెరమ్స్ కండిషనర్ కూడా బగ్గ పనిచేస్తుంది. సన్ స్క్రీన్ ఉంటుందని చెప్పే షాంపూలను విశ్వసించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకసారి జుట్టు కడిగేసినాక యూవీ ప్రొటక్షన్ కూడా తొలగి పోతుంది. 

జుట్టు రాలకుండా ఉండాలి అంటే చిట్కాలు వాటి వలన కలిగే ప్రయోజనులు:

సాదారణముగా చాల మంది మొక్కు కు జుట్టు ఇస్తూ ఉంటాం ఐతే కొంతకాలం తరువాత నెల కి ఒక సారి హెర్బల్ హెన్నా పెట్టుకుంటాం కానీ జుట్టు మెడ భాగం దగ్గర గా ఉన్న నల్లగా కింపిస్తుంటుంది. ఇంకా జుట్టు కూడా విపరీతంగా రాలుతూ ఉంటుంది. కొంతమందికి మెడ వెనుక భాగం నల్లగా ఇంకా తల కట్టు పలుచుగా సానిపిస్తుంది. దీనికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం:

హెర్బల్ హెన్నా వాడుతూ ఉంటాం. కానీ అలాంటివి బజార్లో దొరుకుతూ ఉంటాయి. కానీ వాడే హెన్నా లో రసాయనాలు కలిపితినే కురులు నల్లబడతాయి. కేవలం ఉత్పతులు జుట్టును నల్లబర్చలేవు. ఇంకా తలకు వేసుకునే రంగులో రసాయనాలు ఉండటం వలన ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది. మెడ వైపు భాగం నల్లగా తయారవుతుంది. క్రమంగా దాని ప్రభావం ముఖం పైన కూడా పడుతుంది. జుట్టు కూడా అందుకే రాలుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి అంటే ఏదైనా నూనెతో వారానికి రెండు సార్లు తలకు మర్దన చేసుకుని ఒక గంట తరువాత తల స్నానం చేయాలి. బయట దొరికేవి వాడకుండా ఇంట్లోనే సొంతంగా తయారుచేసుకోండి. కప్పు హెన్నా తీసుకొని టీ డికాషన్ తో కలిపి ఒక కాయ నిమ్మరసం, నాలుగు స్పూన్ల ఉసిరిపొడి చేర్చండి. ఒక రెండు గంటల తరువాత తలకు పెట్టుకుంటే జుట్టు ఆరోగ్యగంగా ఉంటుంది. 

తలా శిరోజాలు ఒకే చోట గుండ్రముగా రాలిపోతుందా ఐతే ఈ చిట్కాలు వాటి వలన కలిగే ప్రయోజనాలు:

జుట్టు ఒకే చోట గుండ్రముగా రాలిపోతుండటంతో దీనితో పాటు తలా వెనుక భాగములో దురద గా ఉంటుందా. వైద్యులను కలిస్తే కొన్ని క్రిములు, ఇంజెక్షన్లు టీట్మెంట్ చేయించిన ఎటువంటి ప్రయోజనం కలుగలేదు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుండి ఉపశమనం దొరుకుతుంది అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ సమస్యని అలోపీసియా అని అంటారు. ఇది ఆటోఇమ్యూన్ డిజర్దార్ అనేది వాస్తవం. దీనికి హోమియో లో చికిత్స ఉంది. పాస్పరస్-200 మందును ఉదయం ఒకసారి సాయంత్రం వారానికి ఒక రోజు చెప్పున వరసగా ఒక ఆరు వారలు వాడాలి. ఊడిపోయిన భాగాలలో చాల త్వరగా మల్లి జుట్టు వస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం చాల అవసరం. రక్తహీనత రాకుండా ఆకుకూరలు తీసుకోవాలి. వ్యాయామం కూడా తప్పనిసరి. 

జుట్టు శిరోజాలు అందంగా ఉండాలంటే ఈ చిట్కాలు వాటి వలన కలిగే ప్రయోజనాలు:

శిరోజాలు అందముగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో నాలుగు నెలలుగా హెయిర్ స్టైలింగ్ జెల్ వ్రాస్తున్నాము. 

జుట్టు కురులు అందంగా కనిపించాలని హెయిర్ స్టైలింగ్ జెల్స్ రాసుకోవడం వలన పెద్దగా నష్టం ఉండదు. కానీ ప్రతి రోజు డ్రాయర్ మాత్రం వాడకూడదు, దీని వలన జుట్టు పొడిగా కనిపిస్తుంది. అలాగే కురులు జెల్ రాసిన తరువాత ఎక్కువ సార్లు దువ్వటం వలన జుట్టు పాడవుతుంది. తప్పనిసారి అనిపిస్తే వెడల్పులంటి దంతలున్న దువ్వెన వాడాలి. మీ సమస్యను నివారించాలి అనుకుంటే వారానికి ఒక మూడు సార్లు కొబ్బరినూనె రాసుకొని ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. కొబ్బరినూనె కు బదులుగా ఆముదం కూడా వారానికి రెండు సార్లుగా రాసుకోవచ్చు. అలాగే ఒక కప్పు అరటి పండు గుజ్జు, కలబంద గుజ్జు,మందార పువ్వుల గుజ్జు అరకప్పు చొప్పున తీసుకొని బాగా కలిపి తలకు పట్టించాలి. జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. ఈ పూతను వారానికి ఒక రెండు సార్లు వేసుకోవాలి. 

Tuesday, 20 May 2025

చలి కాలములో చర్మం ని సంరక్షించుకోవాలో ఇంటిలో తయారు చేసుకునే చిట్కాలు వాటి వలన కలిగే ప్రయోజనాలు

చల్లారిన ఒక కప్పు టీ నీళ్లలో ఒక రెండు స్పూన్ల బియ్యపు పిండి, తేనే కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. బియ్యపు పిండి మంచి స్క్రబ్బల పనిచేస్తుంది. తేనే చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండిటిని కలిపి వాడడం వాళ్ళ చర్మానికి ఒక కండిషనర్ ఉన్నట్టే. 

ఒక టేబుల్ స్పూన్ ఉడికించి ఓట్స్ ని మెత్తగా చేసుకొని రాసుకుంటే చర్మం మంట తగ్గుతుంది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి రాసుకుంటే నిర్జవంగా ఉన్న చర్మం కాంతి వంతముగా ఉంటుంది. సున్నితమైన చర్మం గలవాళ్ళు నిమ్మరసంలో కొన్ని నీళ్లు కలిపి గడ్డతాను తగ్గించి వాడాలి. 

సెనగపిండి,పసుపు పెరుగు ఈ మూడింటిని కలిపి రాసుకుంటే చర్మం పై ఉండే టాన్ పోతుంది. పసుపు నల్లటి మచ్చల్నిఇంకా మచ్చల్ని పొగుడుతుంది. 

ఎక్కువ టాన్ ఉంటె పెరుగు బాగా పనిచేస్తుంది. దీని వలన చర్మానికి ఎటువంటి హాని కలగదు. 

చలికాలం స్నానం చేసే ముందు నాలుగు పిండి వాడటం వలన చర్మం పొడిబారి సమస్య దూరం అవుతుంది వాటి వలన కలిగే ప్రయోజనాలు

ఇంటిలో నలుగు పిండి తయారు చేసుకోవటం చాలా వరకు మంచిది వాటి తయారీ విధానం:

పసుపు,ఆవపిండి,ఉలవపిండి,గంధం మంచిది,మారేడు పాత్రల పొడి ఉపయోగించవచ్చు. ఇంకా కావాలంటే బియ్యపు పిండి, శనగపిండి, గరుకుగా పొడి చేసుకొని కలుపుకోవాలి. ఈ పొడిలో నువ్వుల నూనె కలుకోవాలి. నలుగు పిండి మరి తడిగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఒంటికి బాగా పట్టించి, వ్యతిరేక దిశలో మర్దన చేసుకోవాలి. దీనివలన ఒంటికి అంటుకున్న మురికి, అవాంఛిత రోమాలు, మృతకణాలు తొలగిపోతాయి. చివరిలో కొంచెం నువ్వుల నూనె అద్దుకొని మేనికి రాసుకోవాలి. లేదంటే ఆవుపాలు మీద మీగడ వాడుకోవచ్చు. వారానికి ఒక సారైనా ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా ఇంకా కాంతివంతముగా తయారు అవుతాయి. 

Monday, 19 May 2025

Mygrain pain relief helth tips: మైగ్రేన్ తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు.

తలనొప్పి రావటానికి కారణాలు ఉన్నాయి. 

రక్తపోటు వలన మెదడులో కానటుల వాళ్ళ రక్తనాళాలలో రక్త ప్రసారంలో మార్పుల వాళ్ళ మానసిక ఒత్తిడి వాళ్ళ నిద్రలేమి వాళ్ళ వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రక్తపోటు మాససిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వాళ్ళ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మీరైన్ తలనొప్పి స్రిలలో అధికంగా చూస్తుంటాం. ఈ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క భాగములో వస్తుంది. వాంతులలో కూడిన తలనొప్పి ఉంటుంది. మైగ్రైన్ రావటానికి తలలోని రక్త కణాలు ఒత్తిడికి లోనై వచడం. వలన వస్తుంది. పార్సపు తలనొప్పికి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి, అనవసరపు ఆలోచలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వలన వస్తుంది. డిప్రెషన్, నిద్రలేమి వలన వస్తుంది. కొంతమంది కి బయటకు వెళ్ళినప్పుడు సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది. స్రిలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు వస్తుంది. 

రుతుస్రావం ముందుగాని, తరువాత గాని వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయములో స్రిలలో రుతుస్రావం ఆగిపోయానప్పుడు, ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఎక్కువగా వస్తుంది. 

మైగ్రైన్ దశలు వాటి లక్షణాలు:

మైగ్రైన్ చాల వరకు దానంతట అదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 నుండి 72 గంటల ఉన్నట్లుఅయితే స్టాట్యూస్ మైగ్రైన్ అంటారు. మైగ్రైన్ నొప్పి 4 దశలలో సాగుతోంది. ప్రడ్రోమ్ పేస్: ఇది నొప్పికి ముందు 2 నుండి 2 రోజుల ముందు జరిగే ప్రక్రియ సమూహ. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన,డిఫ్రెషన్,ఆలోచనలో మార్పులు రావడం. వాసన,వెలుతురూ పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి. అరపేస్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్దీ నిమిషాల ముందు ఉంటుంది.  దృష్టిలో చూపు కాస్త మందగించినట్లు అవడం, చూపులో జిగిజాగ్ లైన్స్ రావడం, తలలో సూదులతో గుచ్చినట్లవద్ద, మాటలు తడబడటం, కళ్లలో నీరసం ఉండటం ఉంటుంది. 

నొప్పి దశ:

ఈ నొప్పి దశ ఒక 2 నుండి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతులు ఉంటాయి. చాల వరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి,ధ్వనికి వారు చాల సెన్సిటివ్గా ఉంటారు. 

పోస్ట్ డ్రోమ్ ఫసె: 

నొప్పి తగ్గినా తరువాత కొద్దీ రోజుల వరకు తలా భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధలేకుండా ఉండటం జరుగుతుంది. 

వ్యాధి నిర్దారణ: 


రక్త పరీక్షలు CBP , ESR రక్తపోటును గమనించడం EEG పరీక్ష CT స్కాన్ మెదడు పరీక్షలు ఉపయోగిస్తారు. మైగ్రైన్ తలనొప్పి రాకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తలు మానసిక ఆందోళన తగ్గించుకోవాలి. అతిగా ఆలోచనలు చేయకూడదు. మానసిక ఒత్తడి తగ్గించుకోవాలి. దీనిని కోసం యోగా, ప్రాణయమం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలకు నూనె తో మసాజ్ చేయుంచుకోవాలి. తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో లైట్ తీసేసి నిశబ్దంగా ఉన్న చోట పాడుకోబెట్టాలి. హోమియో వాద్యం మైగ్రైన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయ్. తలనొప్పి ఘాటైన వాసనలు పిల్చునప్పుడు వస్తే బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. 

తరచూ తలనొప్పి అధికముగా వస్తే: 


NETRAMUR SANGYUNERIYA , చైనా, సెపియా ఇవ్వాలి, గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్సవామిక, సుఫియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వాళ్ళ వస్తే కాలమేరియా కర్కశ, నేత్రమ్ముర్, ట్యూబర్మ్లినం ఇవ్వాలి. ప్రయాణాల వల్ల తలోనొప్పి వస్తే ఇగ్నీషియ-సెఫియా , కాకీలం,కాళికార్బ్ ఇవ్వాలి. స్కూల్ కి వెళ్లే ఆడపిలల్లలో వస్తే- కాల్కేరియాఫాస్, నేత్రమ్ముర్, పల్చటిల్ల ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగణకు మాత్రమే. మందులను నిష్టాతులైన హోమియో డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి. 

kidney stone pain relief helthy tips:మూత్ర పిండాలలో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పని తీరు మందగించి మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి.

 కిడ్నీ లో రాళ్లు హోమియో చికిత్స 

మూత్ర పిండాలలో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పని తీరు మందగించి మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి. అందువలన ఆరోగ్యం దిగజారుతుంది. సకాలంలో హోమియో చికిత్స అందిస్తే ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సరిరాక్రమ తక్కువగా ఉండటం, తగినన్ని నీళ్లు త్రాగకపోవటం, కుటుంబ చరిత్ర, స్ధులకాయం,మద్యపానం వంటివి ముఖ్యకారణాలు. ఇక దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పుట్టుకనుండి ఒకటే కిడ్నీ లేదా చిన్న కిడ్నీలు ఉండటం, పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడే వారిలోను కిడఁనీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రం తక్కువపరిణంలో  రావడం, రక్తస్రావం వల్ల ఎరుపు రంగులో మూత్రవిసర్జన కావడం, కడుపునొప్పి, వికారం, ఆకలి తగ్గడం, మలవిసర్జన అవుతున్నట్లుగా ఉండటం, అకస్మాత్తుగా లేదా తరుచు వాంతులు, జయరాం రావడం వంటివి జరుగుతాయి, రోజు శారీరక వ్యాయామం,నడక,నాలుగు నుండి ఐదు లీటర్లు మంచినీళ్లు తాగడం మద్యపానానికి దూరంగా ఉండటం, యాక్సిలెటు ఎక్కువగా ఉండే పాలకూర టమోటా,సోయాబీన్, చాక్లెటెను పరిమితంగా తీసుకోవటం ద్వారా స్టోన్స్ సమస్యను నివారించవచ్చు లేదా మరింత పెరగకుండా చేయవచ్చు, హోమియో వైద్యం ద్వారా వీటిని శాశ్వతంగా నయం చేయవచ్చు. 

Swine Flu Helth Tips: స్వైన్ ఫ్లూ వ్యాధిని సంక్రమిస్తే వైరస్ కు పందులు లోని శ్వాస కోసం వ్యాధిని తెచ్చిపెట్టే వైరస్ కు పోలికలు ఉన్నాయి.

 స్వైన్ ఫ్లూ వ్యాధిని సంక్రమిస్తే వైరస్ కు పందులు లోని శ్వాస కోసం వ్యాధిని తెచ్చిపెట్టే వైరస్ కు పోలికలు ఉన్నాయి. కాకపోతే ఇది కాస్త తీవ్రమైంది కావడముతో డయాబెటిస్,హైబిపి,ఆస్తమా,COPD వంటి మరికొన్ని వ్యాధులతో బాధపడుతూ  నిరోధకత తగ్గినవారిలో మరింత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే దగ్గినప్పుడు,లేక తుమ్మినప్పుడు రుమాలు లేక టిష్యు పేపర్ అడ్డుపెట్టుకోవడం, చేతులు అడ్డుపెట్టుకుని తుమ్మద,దగ్గడం, లాంటివి చేసాక చేతులు శుభ్రం గా కడుగు కోవాలి. లిఫ్ట్ వంటి క్లోస్డ్ పరిసర ప్రాంతాలలో దగ్గు,తుమ్ములను ఆపుకోవటం, ఇంకా పరి శుభ్రతను పాటించటం లాంటివి జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి వాటిని చాల తేలికగా నివారించవచ్చు. ఇటివంటి వాటిని పాటించకపోతే అది మన స్వయంకృతాపరాధమైన అనారోగ్యాన్ని అగ్వనించినట్లు అవుతుంది. ఆలా స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఉండటంతో పాటు దాని గురించి సమగ్ర అవగాహనా కోసమే ఈ కధనం చూపటం జరింగింది. 

స్వైన్ ఫ్లూ అంటే పంది ఫ్లూ. అంటే ఇన్ఫ్లుఎంజా విభాగానికి చెందిన వైరస్ లో వ్యాపించే జలుబు. ఇంకా ఈ వైరస్ ను పరిశీలించినప్పుడు యాడ్ పండి శ్వాసకోశవ్యాధికి కారణమయ్యే ఒక వైరస్ లోని జన్యువులతో పోలి ఉంటుంది. అందుకే దీనిని హాగ్ ఫ్ల్యూ అంటారు. ఇన్ఫ్లుఎంజాకు కారణమయే అనేక వైరస్ లో ఒకటి జన్యుమార్పులకు లోనైంది సాదారణముగా వైరస్లు అన్ని ఇలా తమ జన్యుస్వరూపాలను మార్చుకుంటాయి. పందులలో ఉండే ఈ వైరస్ తన యాంటిజెనిక్ స్వరూపాన్ని మార్హుకొని మనుషులలోకి వ్యాప్తిచెందడం వాళ్ళ స్వైన్ ఫ్లూగా పేరు పెట్టారు ఆ తరువాత దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగాయి. ఫ్లూను స్ఖర్మిపజేసే వైరస్ లో అనేక రకాలు ఉంటాయి. ఇందులో ఇన్ఫ్లుఎంజి A , ఇన్ఫ్లుఎంజి B ఇన్ఫ్లుఎంజా C  అనేది ముఖ్యమైనవి. 

స్వైన్ ఫ్లూ వైరస్ అన్నది ఇన్ఫ్లుఎంజా ఏ రకానికి చెందిన వైరస్ తో దగ్గరి పోలికలు కలిగి ఉంది. ఈ వైరస్ లోని జీన్స్ ఉత్తర అమెరికా కాండానికి చెందిన పందులోని వైరస్ తోను ఇంకా యూరప్ కు చెందిన పందులోని వైరస్ తోను ఆసియా దేశాలలోని మరికొన్ని పక్షులలో వైరస్లతోను మనుషుల్లో వచ్చే ఇన్ఫ్లుఎంజా వైరస్ తోను ఈలాగు నాలుగు రకాల వైరస్ లు కలగసినట్లుగా ఉండటంతో సైన్టిస్తులు దీన్ని క్యాధ్రపుల్ రి అసార్టన్ట్ వైరస్ గ పిలుస్తారు. 

అంటే నాలుగు రకాలు వైరస్లు రూపు మార్చుకుని ఏర్పడ్డ కొత్త రూపం అన్న మాట. అందుకే పేరుకు స్వైన్ ఫ్లూ అయినా పందుల వాళ్ళ ఇది సంక్రమించాడు. కేవలం మనుషుల నుండి మానుషాలకే సంక్రమిస్తుంటుంది. వ్యవహారిక భాషలో స్వైన్ ఫ్లూ అని పిలుస్తున్న వైడీలు మాత్రం దీన్ని తమ పరిభాషలో H 1,N 1 అని అంతాలు. ఈ సమయములోనే ఎందుకు అంటే సాధారణంగా చలి కలం జలుబు వైరస్ లు సక్రమించడానికి అవకాశాలు ఎక్కువ. అదే త్రోవకు చెందినది కావటంతో ఈ H 1,N 1 ఫ్లూ సైతం చలికాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గతంలోనూ చలికాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్ ప్రస్తుతం ఏ చలికాలంలో మన దేశాన్ని గడగడలాడిస్తోంది. చలి వాతావరణం దీనికి అనుకూలం కావడంతో ఇది ఈ సీజన్లో విస్తృతంగా వ్యాపిస్తోది. ఎలా వ్యాపిస్తుంది. ఇది మనిషి నుండి మనిషికి వ్యాపించే ఫ్లూ. వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు,దగ్గినప్పుడు గాల్లోకి వ్యాపించిన ఈ వైరస్ ఆరోగ్యవంతుడైన వ్యక్తికి చేరితే అతడు ఈ వ్యాధి బారిన పడతాడు. 

ఒక్కసారి వ్యాధిగ్రస్తులు ముక్కు స్రావాలు తమ చేతికి అంటిన వారు. అదే చేతితో తలుపు గొళ్ళెం తాకి వెళ్ళాక దాన్ని మరొకరు తాకితే వారికీ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ దాదాపు ఒక 2 నుండి 8 గంటల వరకు జీవించి ఉంది, వ్యాధిని వ్యాప్తి చేసేంత క్రియాశీలంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్లు టేబల్ మీద పది, అక్కడ ఆరోగ్యవంతులు ఎవరైన చేతులు పెట్టి వాటిని తమ ముక్కు కళ్ళు నోటికి అంటించుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తుమ్మే సమయములో వ్యాధిగ్రస్తులు తమ చేతులు అడ్డుపుట్టుకుని ఆ తరువాత అదే చేతితో వేరే వారికి షేక్హ్యాండ్ ఇస్తే వైరస్ అర్గ్యవంతునికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు లిఫ్ట్ వంటి క్లోస్డ్ ప్రదేశాలలోను క్రొఉదేదప్రదేశాల్లో ఉన్నప్పుడు పబ్లిక్ ప్లేస్ లో ఒకే బాత్రూం తలుపును కొళ్ళైనబును వ్యాధిగ్రస్తులు తాకినా తరువాత ఆరోగ్యవంతులు అదే తలుపు హ్యాండిల్ కానీ కొళాయి నాబ్ ను తాకటం వాలన ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 

అది సాధారణ స్వైన్ ఫ్లూ లేక స్వైన్ ఫ్లూ H 1,N 1 అన్న విషియం నిర్దారణ చూసుకోడానికి రోగి గొంతు నుండి ముక్కు నుండి శవాలను సేకరించి వాటిని ఇంస్తుతే అఫ్ ఫ్రీవెంటివ్ మెడిసిన్లకు పంపుతారు అక్కడ పీసీర్ అనే పరీక్షా నిర్వహించి వ్యాధిని నిర్దారణ చేస్తారు. అయితే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండానే లక్షణాలు బట్టే చికిత్స ప్రారంభిస్తారు. పరీక్షలో ఇది స్వైన్ ఫ్లూ అని నిర్దారణ అయితే వ్యాధి వై దేశంలో వ్యాపించిన చికిత్సను అందించడానికి అంతర్జాతీయ సంస్దలు తమ వైద్యబృందాలలో ముందుకు వస్తాయి. 

సాధారణ ఫ్లూ జ్వరం లో ఉండే లక్షణాలే ఈ వ్యాధిలోను కనిపిస్తాయి. అంటే జ్వరం,దగ్గు గొంతులోఇంఫెక్షన్,ముక్కుకారటం,ఒంటినొప్పులు,తలనొప్పి,చలి,అలసట,నీరసం,కళ్ళు ముక్కు ఎర్రబారడా, కడుపులో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలకు తోడు వాంతులు,విరోచనులు కూడా కనిపించినప్పుడు వైద్యులు దాన్ని స్వైన్ ఫ్లూ గా అనుమానిస్తారు. ఈ వ్యాధి సోకినప్పుడు పిల్లల్లో పేదల్లో కనిపించే లక్షణాలు కాస్తంత వేరుగా ఉంటాయి, అవి పిల్లలో వేగంగా శ్వాసతీసుకోవటం. శ్వాసపక్రియలో ఇబ్బంది. కొందరిలో చర్మం నీలం రంగుకు మారడం.ఎక్కువగా నీళ్లు గాని, ద్రవపడరాలుగాని తాగకపోవటం,త్వరగా నిద్రలేవలేకపోవటం ఎదుటివారితో సరిగా సంబాషించక పోవటం, కోప చిరాకు వంటి భావోద్వేగాలకు త్వరగా గురికావడం,ఫ్లూ వాళ్ళ వచ్చిన జ్వరం తగ్గినా దగ్గు ఒక పట్టాన త్వరగా తగ్గకపోవడం, కొందరిలో జ్వరంతో పాటు ఒంటిపై దద్దుర్లు కనిపించడం, పెద్దల్లో శ్వాసక్రియాలో ఇబ్బంది, విహరితమైన ఆయాసం చాతిలోపే లేదా పొట్ట లో నొక్కేస్తున్నట్లుగా నొప్పిరావడం,అకస్మాత్తుగా నిరాశపడిపోవడం అయెమయం ఒక్కోసారి ఆగకుండా అదేపనిగా వాంతులు ఫ్ల్యూ కారణంగా వచ్చిన జ్వరం తగ్గినా దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడం. హైరిస్క్ వ్యక్తులు 65 ఏళ్ళు పైబడినవారు, ఐదేళ్లలోపు పిల్లలు గర్భిణులు, యుక్తవయస్సుల్లోనూ ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్న వారీగా పరిగణిస్తారు. 

ఇక దియాబెటిస్,గుండె జబ్బులు, ఆస్తమా,copd లాంటి ఉపిరితిత్తులకు సంబంధిచిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రేయిన్ వ్యవస్దలో లోపలున్న వ్యాధిగ్రస్తులు, ఎండోక్రేయిన్ వ్యవస్దలో లోపలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆసీపిరిన్, స్టైరాయిడ్స్ వంటి మందులు తీసుకుంటున్న టీనేజర్స్ hbp వంటి వ్యాధులుండేవారు హైరిస్క్ గ్రూప్కి చెందినవారు. వీరికి వచ్చే ఇతర వ్యాధులు స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తులకు స్యూమేనియా, బ్రాంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటివాళ్ళు ఆక్యుట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ-రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. ఆస్తమా ఉన్న వ్యక్ట్కిగాని ఏడ హార్ట్ ఫైల్యూలార్ అయినా వ్యక్తికి కానీ స్వైన్ ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. నివారణ ఇలా ప్రస్తుతం ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్నందుకు చికిత్స కంటే నివారణ చాలా ముఖ్యం. పైగా వ్యక్తి నుండి వ్యక్తికీ వ్యాపించే గుణమున్న ఈ వైరస్ తో వ్యవహిరించడం అన్నది అటు రోగుల తోటి వారికీ వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి రిస్క్ కాబట్టి నివారణకు ప్రధమ ప్రాధాన్యం ఇవ్వడం మేలు. దగ్గు తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపుట్టుకొవాలి. ఒక వేళ్ళ చేతి రుమాలు అందుబాటులో లేకపోతె పొడవు చేతులు చొక్కా వేసుకొని దాని మోచేతి మడతలో దగ్గడం, తుమ్మద చేయడం వాళ్ళ వైరస్ అక్కడికి పరిమతవుతుంది. ఒక వేళ్ళ కళ్ళు చేతులు అడ్డు పెట్టుకొని దగ్గడమో, తుమ్మడమో చేస్తే ఆ తరువాత ఆ చేతల్ని శుభ్రంగా సబ్బుతో చాల సేపు రుద్దుతూ కడుక్కోవాలి. ఒకవేళ రుద్ది కడుక్కునేందుకు సబ్బు లేదా నిరృ అందుబాటులో లేకపోతె ఆల్కహాల్ బేసిడ్ యాంటీ బాక్టరియల్ హ్యాండ్ రబ్బస్తో చేతులను సుబ్బరంగా రుద్దుకోవాలి. 

దగ్గు తుమ్ము సమయంలో రుమాలును లేదా టిష్యు పాపేరును ఉపయోగించవచ్చు. అయితే ఆ రుమాలునుగాని టిష్యు పేపర్ గాని వేరొకరు ఉపయోగించకుండా, జాగ్రత్తగా ఎవరు అంటుకొని ప్రదేశంలో దాన్ని పడేయాలి. జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులనుండి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గినా 24 గంటల వరకు అందరి నుండి దూరంగా ఉండటం మంచిది. జలుబు లక్షణాలు కనిపించినా అది తగ్గేవరకూ పదిమంది మసిలే ప్రదేశాలకు ఆఫీసుకు వెళ్లడం సరికాదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతో నివారణ సులభం మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వాళ మిగతా వ్యాధులతో పాటు స్వైన్ ఫ్లూ నుండి కూడా రక్షణ పొందవచ్చు. మనం పని చేసే డెస్క్ టేబల్ ఉపరితలాన్ని మన ఇంటి గచ్చును,కిచెన్, బాత్రూం గచ్చులను క్లోరిన్, ఆల్కాహాల్స్ పేరాక్సిజెన్,డిటెర్జ్నెట్స్,ఎదోఫార్స్,కీటర్నరీ అమోనియం, ఫైనలిక్ కంపౌండ్స్ వంటి డిస-ఇంఫిక్టెంట్లతో శుభ్రపరుచుకోవాలి. అందుబాటులో వాక్సిన్ మునుపు ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు వాక్సిన్ లేదు కానీ తరువాత పరిశోధనలలో స్వైన్ ఫ్లూ వాక్సిన్ రుపొంచింది. 

స్వైన్ ఫ్లూ వచ్చేందుకు ఆస్కారం ఉన్న హైరిస్క్ గ్రూపునకు చెందిన వారంతా వాక్సిన్ తీసుకోవాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీటీసీ అద్విజారి కమిటీ ఆన్ ఇమ్మ్యూనైజేషన్ ప్రాక్టీసేన్ ఏసీబీపీ వంటి సంస్దలు సిఫార్స్ చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మిన్స్టేషన్ సిఫార్సుల మేరకు పదేళ్లు దాటినా వారంతా ఈ వ్యాక్సిన్ను తీసుకోవచ్చు. 6 నెలల నుండి తోమిదేళ్ళ వయస్సు వారు రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండు డోసులకు మధ్య కనీసం నాలుగు వారాలు వ్యవధి ఉండాలన్నది ఫండ సిఫార్సు. చికిత్స ఫ్లూకు సంబందించిన లక్షణాలు కనిపించగానే దాని స్వైన్ ఫ్లూ గా అనుమానించి ఇష్టం వచ్చినట్లుగా యాంటీవైరల్ మందులు ఇందుకోసం ఉద్దేశించిన ఒసెల్టామివిర్ లేదా జన్మివిర్ అనే మందు ఉపయోగించడం సరి కాదు, తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయుంచుకొని సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే విచక్షణరహితంగా టామిఫ్లూ వంటి మందులు వాడటం వలన అంత ప్రయోజనం లేదు. నిర్దిష్టంగా టామిఫ్లూ మందునే ఉపయోంగిచాలిసిన పరిస్థితి వస్తే డాక్టర్లు తమ విచక్షణతో ఆ విషయాన్నీ నిర్దారణ చేస్తారు. ఆసుపత్రిలో చేరిన వారికీ, ఒక వేళా ఆ మందులు ఇవ్వకపోతే పరిస్థితి దిగజారిపోయి ప్రమాద ఉన్న వారికీ మాత్రమే డాక్టర్లు ఆ మందులను ఇస్తారు. 


ulcer helth tips: అల్సర్ ఆహారాన్ని జీర్ణం చేయటానికి మన కడుపులో ఆమ్లం స్రవిస్తూ ఉంటుంది.

 అల్సర్ ఆహారాన్ని జీర్ణం చేయటానికి మన కడుపులో  ఆమ్లం స్రవిస్తూ ఉంటుంది. అది ఆమ్లం కాబట్టి ఆహారం పై పనిచేయటానికి బదులుగా మన కడుపు కండరాలు మీదే పని చేస్తే కడుపులో మంట వస్తుంది. ఇది చాల మందిలో అనుభవం వచ్చే విషయమే. యాసిడ్ వాళ్ళ కనిపించే ప్రభావం కాబట్టి వీటిని వాడుక భాషలో సైతం అసిడిటీ అంటూ ఉంటాం. ఇంకా ప్రజలలో ఎంత ప్రాచుర్యము లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కానీ అదే యాసిడ్ క్రమక్రమముగా కడుపులోని కండరాలపై పనిచేస్తూ పొతే చాల వరకు జీర్ణ వ్యవస్ద పొడవునా చాల వరకు పుండ్లు పడే అవకాశం ఉటుంది. ఈలాగు పుండ్లు పడటం సమయం కి తప్పి తినటం వలన వాటి కంటే హెచ్ పైలోరి అనే బాక్టీరియా,ఆస్ప్రిన్ వంటి రక్తాన్ని పలుచబార్చే మందులు, ఐబుప్రొఫైన్ వాణివి నొప్పి నివారణ మందులు NSAIDS  ఎక్కువ కారణమౌవుతాయి. ఈ పుండ్లును సెప్టిక్ అల్సర్ అని పిలుస్తారు. ఇటీవల ఇ సెప్టిక్ అల్సర్లు ఎక్కువగా అయ్యాయి. 


pain in the teeth relief tips :పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగే కొన్ని చిట్కాలు

పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగే కొన్ని చిట్కాలు  

  1. భోజనం చేసిన తరువాత లేక రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి ఉప్పు కలిపినా నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించాలి. 
  2. నొప్పి ఉన్న చోట్ల లవంగ తైలం పూయాలి. పాలు ఇంకా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. 
  3. ప్రతి 15 నిముషాలు ఒక సారి ఐస్ ముక్కను తీసుకొని నొప్పి ఉన్న చోట పెట్టుకోవాలి. ఇలా ప్రతి రోజు ఒక నాలుగు సార్లు చేయాలి. 
  4. స్వీట్స్,మిక్చెర్ ఇంకా కారపు ఆహార పదార్దాలు తీసుకోవటం ఆపివేయాలి. ఇలా చేయటం వలన కాస్త పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. 

Ear Pain Relief: చెవి నోప్పి నుండి కొన్ని చిట్కాలు

చెవి నోప్పి నుండి కొన్ని చిట్కాలు 

  1. అలర్జీ విపరీతమైన చలి ఇతర క్రిములు చెవిలోకి పోవటం వలన ఇన్ఫెక్షన్ వలన చెవి నొప్పి వస్తుంది. 

దీనికి కొన్ని సూచనలు:

పడుకున్నప్పుడు,కూర్చున్నప్పుడు,తల నిటారుగా ఉన్నప్పుడు చెవి నొప్పి వస్తుంది. దానికి కారణమూ చూయింగ్ గమ్ నామాలకూడదు. చల్లటి నీరు ఇంకా చల్లటి పదార్దాలు తీసుకోకూడదు. స్నానం తరువాత చెవిలో నీరు పడితే వెంటనే తుడుచుకోవాలి. చెవిలో బాలతైలం ఆయుర్వేదం పోస్ట్ నొప్పి తగ్గుతుంది. 


Abdominal pain relief tips: కడుపు నొప్పి తగ్గటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు

  1. అజీర్తి అసిడిటీ వలన కూడా కడుపు నొప్పి వస్తుంది. కొంత మంది స్రిలలో ప్రసవించిన తరువాత విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. 
  2. అజీర్తి వలన వచ్చే కడుపు నొప్పి కి నిమ్మరసంలో అల్లం కలిపి త్రాగితే నొప్పతగ్గుతుంది. 
  3. అసిడిటీ కి లెమన్ టీ త్రాగటం ఉత్తమం. 
  4. ఒక కప్పు నీళ్లల్లో వేంచిన జీలకర్ర వేసి కాచి వడపోసి తాగాలి. అప్పడూ 

ఋతుస్రావాలో తీసుకోవాలిస జాగ్రత్తలు:

  1. మీరు తీసుకునే ఆహారములో ఉప్పు,మసాలాలు,టైపు ఎక్కువలేకుండా చూసుకోవాలి. ఆహారము మితముగా తీసుకోవాలి. 
  2. టీ,కాఫి,కోక్,చాక్లేట్,చల్లటి నీరు తీసుకోకూడదు. 
  3. ఆహారం తీసుకున్న తరువాత విటమిన్ B కాల్షియమ్ మాత్రలు వాడితే మంచిది. 
  4. భోజనంలో చికెన్,కాయకురాలు,పండ్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
  5. ఈ సమయములో  వేసి నీటిలో స్నానం చేయాలి. 
  6. ప్రతి రోజు ఖార్జురా పండు తీసుకోవటం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి ఆలనా కడుపు నొప్పిని నివారించుకోవచ్చు. 

Neck pain Relief: మెడ నొప్పి కి కొన్ని చిట్కాలు

 మెడ నొప్పి కి కొన్ని చిట్కాలు 

  1. విపరీతమైన పని ఒత్తిడి ఇంకా కూర్చునే పద్ధతిలో మార్పు వలన కూడా మెడ నొప్పి వచ్చే అవకాశము ఉంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మెడ నొప్పి తగ్గుతుంది. 
  2. చాల మందిలో ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వాళ్ళు మధ్య మధ్యలో కాస్త అటు ఇటు తిరగటం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది. 
  3. బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తకుండా ఒక కాలి మీద కూర్చొని బరువు ఎత్తితే మెడ పై భాగము మీద బరువు పడదు. 
  4. బోర్లగా పడుకోకూడదు. 
  5. మెడ నొప్పి ఉన్నప్పుడు దిండు వాడకూడదు. 
  6. మెడ వాచినప్పుడు విడి నీటితో కాపడం పెడితే ఉపశమనం కలుగుతుంది. అని వైద్యులు చెప్తున్నారు. 

Joint pains relief home made tips: కీళ్ల నొప్పులు అంటేనే మందులు,ఆపరేషన్,మాత్రలు తప్పని సారి అని బయపడతు ఉంటాం

 కీళ్ల నొప్పులు అంటేనే మందులు,ఆపరేషన్,మాత్రలు తప్పని సారి అని బయపడతు ఉంటాం. కానీ కొని చిట్కాలు పాటిస్తే కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది. 

  1. కీళ్ల నొప్పులు ఉదయం పూట వస్తూఉంటాయి. ప్రతి రోజు రాత్రి పూత పొడుకునే ముందు కచ్చితంగా నొప్పి ఉన్న చోట ఆయింట్మెంట్ ఇంకా మందులు వాడుతూ ఉంటాం. 
  2. నొప్పులు ఉన్న చోట యూకలిఫ్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో కాపడం పెట్టుకోవాలి. లేకపోతె ఒక మెత్తటి గుడ్డ ను తీసుకొని నొప్పులు ఉన్న చోట పెట్టుకోవాలి. 
  3. తేలిక పాటి వ్యాయామం,సైక్లింగ్,ఈత,సాధ్యమైనంత వరకు నడక చేయటం వలనకీళ్ల నొప్పులను నివారించటంలో సహకరిస్తాయి. 
  4.  క్రింద కూర్చోనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి. 
  5. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి. 
  6. పెయిన్ కిల్లర్స్,పాలు,ఉర్లగడ్డలు వాడకూడదు. 
  7. విటమిన్ C కి సంబందించి పండ్లు అధికముగా తీసుకోవాలి. జామ పండు, కమల పండు మొదలైనవి. 
  8. ప్రతి వారములో తప్పనిసరి ఒకసారి ఉపవాసము ఉండటం మంచిది. క్యారెట్ జ్యూస్,క్యాబేజి సూప్ తీసుకోవటం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 
  9. కొంచెం ఉప్పు కలిపిన నీటిలో చింతకులు ఉడికించి నొప్పులు ఉన్న చోట ఆ నీటిని పోసుకోవాలి. 

Back Pain Relief Tips: అధిక బరువు మోయటం,వంగి పనిచేయటం,నడుము నొప్పిని నివారచటం లో కిన్ని చిట్కాలు.

 అధిక బరువు మోయటం,వంగి పనిచేయటం,నడుము నొప్పిని నివారచటం లో కిన్ని చిట్కాలు. 

  1. బాగా విపరీతమైన నడుము నొప్పి వచ్చినప్పుడు ఒక రెండు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. 
  2. నడుము నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ లు ఉంచుకోవాలి. తరువాత హాట్ ప్యాక్ లు ఉంచాలి. నడుము నొప్పి అలాగే ఉంటె మాత్రం ఒక అర గంట తరువాత మల్లి ఐస్ ప్యాక్ తరువాత హాట్ ప్యాక్ ఉంచాలి. 
  3. రొమ్ము ( చెస్ట్ ) ఇంకా కాళ్ళ కింద దిండ్లు పెట్టుకొని బోర్లగా పాడుకోవాలి, వేడి నీళ్లలో తువ్వాలు ముంచి నొప్పి ఉన్నచోట కాపడం పెట్టుకోవాలి. 
  4. కొబ్బరి నూనె లో కర్పూరం కలిపి కాచిన తరువాత ఆ నూనెను నొప్పి ఉన్న చోట పూసుకోవాలి. 
  5. అల్లం,తెల్ల గడ్డలు దంచుకొని కొబ్బరి నూనెలో మరగనించి నొప్పి ఉన్న చోట పూసిన తరువాత హాట్ ప్యాక్ ఉంచాలి. 
  6. నడుము నొప్పి విపరీతముగా ఉంటె ఇంకా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించటం మంచిది. 

Helth For Tips 1

  •  తులసి ఆకులను ఒక 10 నుండి 15 వరకు తీసుకొని వాటితో పాటు ఒక 4 వెల్లులి పాయలు ఒక టీ స్పూన్ శొంఠి పొడిని కలిపి మెత్తగా నూరుకొని ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి. 
  • ఒక అర టీ స్పూన్ శొంఠి పొడిలో చిటికెడు యాలకుల పొడిని కలిపి ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. 


సులభంగా బరువు తగ్గించుకోవటానికి ఆహార పట్టిక పాటించాలి.

ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ ...