Wednesday, 21 May 2025

జుట్టు రాలకుండా ఉండాలి అంటే చిట్కాలు వాటి వలన కలిగే ప్రయోజనులు:

సాదారణముగా చాల మంది మొక్కు కు జుట్టు ఇస్తూ ఉంటాం ఐతే కొంతకాలం తరువాత నెల కి ఒక సారి హెర్బల్ హెన్నా పెట్టుకుంటాం కానీ జుట్టు మెడ భాగం దగ్గర గా ఉన్న నల్లగా కింపిస్తుంటుంది. ఇంకా జుట్టు కూడా విపరీతంగా రాలుతూ ఉంటుంది. కొంతమందికి మెడ వెనుక భాగం నల్లగా ఇంకా తల కట్టు పలుచుగా సానిపిస్తుంది. దీనికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం:

హెర్బల్ హెన్నా వాడుతూ ఉంటాం. కానీ అలాంటివి బజార్లో దొరుకుతూ ఉంటాయి. కానీ వాడే హెన్నా లో రసాయనాలు కలిపితినే కురులు నల్లబడతాయి. కేవలం ఉత్పతులు జుట్టును నల్లబర్చలేవు. ఇంకా తలకు వేసుకునే రంగులో రసాయనాలు ఉండటం వలన ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది. మెడ వైపు భాగం నల్లగా తయారవుతుంది. క్రమంగా దాని ప్రభావం ముఖం పైన కూడా పడుతుంది. జుట్టు కూడా అందుకే రాలుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి అంటే ఏదైనా నూనెతో వారానికి రెండు సార్లు తలకు మర్దన చేసుకుని ఒక గంట తరువాత తల స్నానం చేయాలి. బయట దొరికేవి వాడకుండా ఇంట్లోనే సొంతంగా తయారుచేసుకోండి. కప్పు హెన్నా తీసుకొని టీ డికాషన్ తో కలిపి ఒక కాయ నిమ్మరసం, నాలుగు స్పూన్ల ఉసిరిపొడి చేర్చండి. ఒక రెండు గంటల తరువాత తలకు పెట్టుకుంటే జుట్టు ఆరోగ్యగంగా ఉంటుంది. 

No comments:

Post a Comment

సులభంగా బరువు తగ్గించుకోవటానికి ఆహార పట్టిక పాటించాలి.

ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ ...