కీళ్ల నొప్పులు అంటేనే మందులు,ఆపరేషన్,మాత్రలు తప్పని సారి అని బయపడతు ఉంటాం. కానీ కొని చిట్కాలు పాటిస్తే కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.
- కీళ్ల నొప్పులు ఉదయం పూట వస్తూఉంటాయి. ప్రతి రోజు రాత్రి పూత పొడుకునే ముందు కచ్చితంగా నొప్పి ఉన్న చోట ఆయింట్మెంట్ ఇంకా మందులు వాడుతూ ఉంటాం.
- నొప్పులు ఉన్న చోట యూకలిఫ్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో కాపడం పెట్టుకోవాలి. లేకపోతె ఒక మెత్తటి గుడ్డ ను తీసుకొని నొప్పులు ఉన్న చోట పెట్టుకోవాలి.
- తేలిక పాటి వ్యాయామం,సైక్లింగ్,ఈత,సాధ్యమైనంత వరకు నడక చేయటం వలనకీళ్ల నొప్పులను నివారించటంలో సహకరిస్తాయి.
- క్రింద కూర్చోనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి.
- అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.
- పెయిన్ కిల్లర్స్,పాలు,ఉర్లగడ్డలు వాడకూడదు.
- విటమిన్ C కి సంబందించి పండ్లు అధికముగా తీసుకోవాలి. జామ పండు, కమల పండు మొదలైనవి.
- ప్రతి వారములో తప్పనిసరి ఒకసారి ఉపవాసము ఉండటం మంచిది. క్యారెట్ జ్యూస్,క్యాబేజి సూప్ తీసుకోవటం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
- కొంచెం ఉప్పు కలిపిన నీటిలో చింతకులు ఉడికించి నొప్పులు ఉన్న చోట ఆ నీటిని పోసుకోవాలి.
No comments:
Post a Comment