Saturday, 24 May 2025

సులభంగా బరువు తగ్గించుకోవటానికి ఆహార పట్టిక పాటించాలి.

ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ గా ఇంకా ఆరోగ్యకరంగా ఉంటారు. మీరు అధిక బరువు గా ఉన్నారా. అయితే బరువు తగ్గటానికి వ్యాయామాలు ఇంకా సరైన ఆహార పట్టిక అవసరం, బరువు తగ్గటానికి తయారు చేసుకున్న ప్రణాళికలో ఆరోగ్యకర ఆహారాలు మాత్రమే ఉండాలి. ఈ పట్టిక రోజు మీరు ఎన్ని క్యాలరీలను తయారు చేసుకున్న ఆహార పట్టిక కు అనుగుణంగా ఆహార సేకరణను తీసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. 

బరువు తగ్గటానికి ఆహార పట్టికను రూపొందించు కోవటం, వలన రోజు మీరు ఎన్ని కీళారీలు తీసుకుంటున్నారు, యెంత సమయం పాటు వ్యాయామాలు కు కేటాయిస్తాన్నారు అనే విషియాలు పైన పూర్తి అవగాహనా వస్తుంది. అంటే కాకుండా ఇంకా పట్టికలో ఏమిమి కలపాలి, ఇంకా తొలగించాలి అనే వాటి పైన పూర్తి అవగాహనా పొందే అవకాశం ఉంది. బరువు తగ్గుతానికి కావాల్సిన పట్టికలు మార్కెట్ లో లేక ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉన్నాయ్. ఒక వేళా మీరు మందులను వాడుతున్నట్టు అయితే మీకు తగిన పట్టిక అందుబాటులో ఉన్నాయ్. 

బరువు తగ్గటం సాధారణంగా అందరు వాడే ఆహార పట్టిక గురుంచి తెలుసుకున్దాము. ఈ పట్టిక లో మీకు నచ్చిన మార్పులు చేయవచ్చు ఇంకా ఇతర ఆరోగ్యకర ఆహారాలు అయినట్టే ఫైబర్ కలిగిన ఆహారాలు,తక్కువ ఫాట్ ఇంకా క్యాలోరీలు అందించే ఆహారాలను కలుపుకోవచ్చు. ఇలా మంచి పట్టిక ను రుపొంచుకొని పాటించడం వలన మీ లక్ష్యాన్ని సులభముగా అధిరోహించగలరు. 

తెల్లవారు జామున  సమయం 6:30 నుండి 8:00

బరువు తగ్గటానికి రోజు ఉదయం వ్యాయామాలతో మీ రోజును ప్రారంభించండి. ఈ వ్యాయామాలు వలన క్యాలరీలు ఖర్చు అవటం కాకుండా, రోజంతా చైతన్య వంతంగా ఉంటారు. వ్యాయామాలు తరువాత తక్కువ ఫాట్ కలిగి ఉన్న పాలతో టీ లేక కాఫి ని  ఫైబర్ ఎక్కువగా ఉన్న బిస్కెట్ కూడా తినవచ్చు. అంటే కాకుండా, మీ రోజును చిన్న గిన్నె నిండా ఉన్న తృణధాన్యాలు  సేకరణ తో కూడా ప్రారంభించవచ్చు. 

ఉదయం  10:30 నుండి 11:30 

ఆకలిని అణుచుకోవటం వలన బరువు తగ్గారు అని గుర్తు పెట్టుకోవాలి. తగిన  ఇస్తూ ఆరోగ్యకర ఆహారాలను తినటం మంచిది. మధ్యాహ్న సమయములో ఆకలి వేసి సమయానికి మంచు ఆపిల్ లేక నారింజ పండు వంటి తాజా పండ్లను తీసుకోండి. వారములో ఈ సమయములో తీసుకునే పండ్లను చేర్చండి దీని వలన మీ  కావలిసిన  పోషకాలు మీకు అంధింప చేస్తాయి. 

మధ్యాహ్న భోజనం  1:00 నుండి 2:00 

మద్య్హన సమయములో తీసుకునే ఆహారము ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. తక్కువ ఫాట్ ఇంకా క్యాలరీలను తక్కువ అందిచే ఆహారాలను తీసుకోవాలి. మద్య్హన భోజనానికి ఒక 20 నిమిషాల ముందు నీటిని త్రాగాలి. దీని వలన మీ ఆకలిని తగ్గించటం కాకా అధిక ఆహార సేకరణను నియత్రించవచ్చు. 

సాయంత్రం 4:00 నుండి 6:00

సాయంత్రం సమయములో ఒక కప్పు టీ మంచి స్నాక్స్ తెనాలి. ఇవే కాకుండా ఈ సమయములో ఎక్కువ శాతం చక్కర ద్రావణాలు లేక సోడా వంటివి త్రాగే అవకాశం ఉంది. వీటి వలన శరీరానికి అధిక మొత్తములో క్యాలరీలు అందించక్కబడతాయి. 

Wednesday, 21 May 2025

వంటిల్లు చిట్కాలు

 వంటిల్లు చిట్కాలు


వంటిల్లు చిట్కాలు - 1

వంటిల్లు చిట్కాలు - 2

వంటిల్లు చిట్కాలు - 3

వంటిల్లు చిట్కాలు - 4

వంటిల్లు చిట్కాలు - 5




గర్భము తో ఉన్న వారు తెల్ల జుట్టు కి రంగు వేయవచ్చా

గర్భము తో ఉన్న వారు తెల్ల జుట్టు కి రంగు వేయవచ్చా 

ఇటీవల పరిశోధనలో గర్భవతి చుట్టూ కాలుష్యం లోపల బిడ్డ పై ప్రభావాన్ని చూపుతుంది. అని గుర్తించారు. ముఖ్యంగా ఒక 12 వారాలు లోపు కడుపు లోని బిడ్డకు జుట్టుకు కలరింగ్ అనేది రసాయన ట్రీట్మెంట్. కాబట్టి విలేనంత వరకు తెల్ల జుట్టుకు కలర్ వేయకపోవడం. ఒక మూడు లేక నాలుగు నెలలు నిండే దాకా వేయకపోవడం మంచిది. మార్కెట్ లో లభించే హెన్నాలో రసాయనాలు కలుపుతారు. ఇంట్లో తయారు చేసుకునే స్వచ్ఛమైన గోరింట పొడి సురక్షితమైనది. ఇదైనా తోలి మూడు నెలలు తరువాత వాడాలి. 

జుట్టు తెల్ల బడకుండా ఉండాలి అంటే ఈ చిట్కాలు వాటి వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం:

తల వెంట్రుకుల ఎదుగుదల దశలో మెలనిన్ సింథసిస్ తో జుట్టు కుదుళ్ళ  అనుసంధానమై ఉంటుంది. మనము 40 లోకి వచ్చేదాకా పిగ్మెంట్స్ రీసైక్లింగ్ ప్రాభవంతముగా ఉంటుంది వారసత్వ లక్షణాలు,హైపర్/హైపో ధైరాయిడ్ వంటి ఆటో ఇమ్యూన్ పరిస్థితులు జుట్టు త్వరితముగా తెల్ల బడటానికి దరి తీస్తాయి. డెర్మటాలిజిస్టు ను సంప్రదించిన తరువాత కలిషియంపేన్తోదేనేట్ ఒరళ్సప్లిమెంటిషన్ ద్వారా కొంత ప్రయోజనం ఉంటుంది. తెల్ల జుట్టును పీక కూడదు. మరి ఎక్కువగా ఉంటె వెజిటబుల్ మెటాలిక్ డైలు వాడాలి. ఒక సరి వచ్చేసిన టెల్ వెంట్రుకల్ని ఏమి చేయలేము కనుక ఇక పై రాకుండా లేదా వేగం తగ్గింహడానికి మాత్రమే చెర్యలు తీసుకోగలము. 

తెల్ల జుట్టు ఉందని ఏదో రంగు వేసుకోవడం ఆ సమస్యను పరిష్కారం కాదు ముందు దానికి అసలైన కారణం తెలుసుకోవాలి. సాధారణంగా విటమిన్ బి 12 లోపం వాళ్ళ ఇలా కావచ్చు అలాగే గద్దత ఎక్కువగా ఉన్న షాంపూలు అంటే చాల షాంపూలో  పిహెచ్  3,14 అంతకన్నా ఎక్కువగా ఉన్నది వాడినప్పుడు వాటిలోని రసాయనాల వలన జుట్టు తెల్లబడుతుంది. నేరుగా వచ్చే ఎండలో ఐఫోన్లు కంప్యూటర్ లు నుండి వచ్చే రేడియేషన్ వలన జన్యుపరంగా బొల్లి లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా జుట్టు త్వరగా రంగు మారుతుంది. 

చైనా వయసులోనే ఇటువంటి సమస్య వస్తే గనుక దాన్ని నివారించేందుకు ప్రత్యకమైన క్యాల్షియం పోదినెట్ మాత్రలు ఉంటాయి. వాటిని నిపుణుల సలహా మేరకు వాడాలి. అలాగే మరికొన్ని హైర్జిల్స్ ఉంటాయి. వాటిని గనుక వాడుతుంటే కొన్ని నెలలకు జుట్టు మల్లి నల్లగా మారుతుంది. అయితే ఈ సస్యాను యెంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువు అవుతుంది. లేకుంటే మాత్రం తలకు రంగు వేసుకోవడమే పరిస్కారం అవుతుంది. లైవ్ కూడా ఏది పడితే అవి కాకుండా అమోనియా, పిపిడి లేని రంగుల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల ఇతర చర్మం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి కొందరకి పడకపోవచ్చు కుడి అందుకే ఈ రెండు లేని ప్లాంట్ ఎక్సట్రాక్ట్ వెజిటబుల్ డైలని ఎంచుకుంటే మంచిది. ఇవి మందుల దుకాణాల్లో దొరుకుతాయి. అవి శాశ్వత రంగులే కానీ వాటిని జీవితాంతం తగిన జాగ్రత్తలు వాడవలిసి ఉంటుంది. 

అంతకంటే ముందు మీరు వైద్యుల సలహా తీసుకుంటే మీ సమస్యను అసలైన కారణం తెలుస్తుంది. సమస్యను బట్టి ఏ మందులు వాడాలి అనేది వెళ్లి చెపుతారు. 

ఎండ కాలంలో జుట్టు రాలిపోతూ ఉంటుంది. అలాగా జుట్టు రాలకుండా ఉండాలి అంటే ఏమి జాగ్రతలు తీసుకోవాలి:

వేసవి కాలంలో సూర్యకిరణాలు జుట్టు కుద్దుళ్ళకు హాని చేస్తాయి. కుదుళ్ళు కు హాని జరగడము వలన వేసవి లో జుట్టు త్వరగా సులువుగా జుట్టు చిట్లిపోతు ఉంటుంది. దీనికి సులువైన మార్గం సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండటమే. ఒక వేళా వెలలిసివస్తే శిరోజాలు పైన సరైన పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. 

జుట్టు బుజాలవరకు ఉన్న లేకున్నా పొడవుగా ఉన్న వైడ్-బ్రిముడు హ్యాట్ సరిపోతుంది. లేకపోతెగొడుగు వాడండి. మృదువైన డీప్ మాయిశ్చరింగ్ షాంపూ వాడుతూ ఉండాలి. చిట్లిన శిరోజాలు లిప్-ఇన్ సెరమ్స్ కండిషనర్ కూడా బగ్గ పనిచేస్తుంది. సన్ స్క్రీన్ ఉంటుందని చెప్పే షాంపూలను విశ్వసించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకసారి జుట్టు కడిగేసినాక యూవీ ప్రొటక్షన్ కూడా తొలగి పోతుంది. 

జుట్టు రాలకుండా ఉండాలి అంటే చిట్కాలు వాటి వలన కలిగే ప్రయోజనులు:

సాదారణముగా చాల మంది మొక్కు కు జుట్టు ఇస్తూ ఉంటాం ఐతే కొంతకాలం తరువాత నెల కి ఒక సారి హెర్బల్ హెన్నా పెట్టుకుంటాం కానీ జుట్టు మెడ భాగం దగ్గర గా ఉన్న నల్లగా కింపిస్తుంటుంది. ఇంకా జుట్టు కూడా విపరీతంగా రాలుతూ ఉంటుంది. కొంతమందికి మెడ వెనుక భాగం నల్లగా ఇంకా తల కట్టు పలుచుగా సానిపిస్తుంది. దీనికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం:

హెర్బల్ హెన్నా వాడుతూ ఉంటాం. కానీ అలాంటివి బజార్లో దొరుకుతూ ఉంటాయి. కానీ వాడే హెన్నా లో రసాయనాలు కలిపితినే కురులు నల్లబడతాయి. కేవలం ఉత్పతులు జుట్టును నల్లబర్చలేవు. ఇంకా తలకు వేసుకునే రంగులో రసాయనాలు ఉండటం వలన ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది. మెడ వైపు భాగం నల్లగా తయారవుతుంది. క్రమంగా దాని ప్రభావం ముఖం పైన కూడా పడుతుంది. జుట్టు కూడా అందుకే రాలుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి అంటే ఏదైనా నూనెతో వారానికి రెండు సార్లు తలకు మర్దన చేసుకుని ఒక గంట తరువాత తల స్నానం చేయాలి. బయట దొరికేవి వాడకుండా ఇంట్లోనే సొంతంగా తయారుచేసుకోండి. కప్పు హెన్నా తీసుకొని టీ డికాషన్ తో కలిపి ఒక కాయ నిమ్మరసం, నాలుగు స్పూన్ల ఉసిరిపొడి చేర్చండి. ఒక రెండు గంటల తరువాత తలకు పెట్టుకుంటే జుట్టు ఆరోగ్యగంగా ఉంటుంది. 

తలా శిరోజాలు ఒకే చోట గుండ్రముగా రాలిపోతుందా ఐతే ఈ చిట్కాలు వాటి వలన కలిగే ప్రయోజనాలు:

జుట్టు ఒకే చోట గుండ్రముగా రాలిపోతుండటంతో దీనితో పాటు తలా వెనుక భాగములో దురద గా ఉంటుందా. వైద్యులను కలిస్తే కొన్ని క్రిములు, ఇంజెక్షన్లు టీట్మెంట్ చేయించిన ఎటువంటి ప్రయోజనం కలుగలేదు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుండి ఉపశమనం దొరుకుతుంది అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ సమస్యని అలోపీసియా అని అంటారు. ఇది ఆటోఇమ్యూన్ డిజర్దార్ అనేది వాస్తవం. దీనికి హోమియో లో చికిత్స ఉంది. పాస్పరస్-200 మందును ఉదయం ఒకసారి సాయంత్రం వారానికి ఒక రోజు చెప్పున వరసగా ఒక ఆరు వారలు వాడాలి. ఊడిపోయిన భాగాలలో చాల త్వరగా మల్లి జుట్టు వస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం చాల అవసరం. రక్తహీనత రాకుండా ఆకుకూరలు తీసుకోవాలి. వ్యాయామం కూడా తప్పనిసరి. 

సులభంగా బరువు తగ్గించుకోవటానికి ఆహార పట్టిక పాటించాలి.

ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ ...