ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ గా ఇంకా ఆరోగ్యకరంగా ఉంటారు. మీరు అధిక బరువు గా ఉన్నారా. అయితే బరువు తగ్గటానికి వ్యాయామాలు ఇంకా సరైన ఆహార పట్టిక అవసరం, బరువు తగ్గటానికి తయారు చేసుకున్న ప్రణాళికలో ఆరోగ్యకర ఆహారాలు మాత్రమే ఉండాలి. ఈ పట్టిక రోజు మీరు ఎన్ని క్యాలరీలను తయారు చేసుకున్న ఆహార పట్టిక కు అనుగుణంగా ఆహార సేకరణను తీసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.
బరువు తగ్గటానికి ఆహార పట్టికను రూపొందించు కోవటం, వలన రోజు మీరు ఎన్ని కీళారీలు తీసుకుంటున్నారు, యెంత సమయం పాటు వ్యాయామాలు కు కేటాయిస్తాన్నారు అనే విషియాలు పైన పూర్తి అవగాహనా వస్తుంది. అంటే కాకుండా ఇంకా పట్టికలో ఏమిమి కలపాలి, ఇంకా తొలగించాలి అనే వాటి పైన పూర్తి అవగాహనా పొందే అవకాశం ఉంది. బరువు తగ్గుతానికి కావాల్సిన పట్టికలు మార్కెట్ లో లేక ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉన్నాయ్. ఒక వేళా మీరు మందులను వాడుతున్నట్టు అయితే మీకు తగిన పట్టిక అందుబాటులో ఉన్నాయ్.
బరువు తగ్గటం సాధారణంగా అందరు వాడే ఆహార పట్టిక గురుంచి తెలుసుకున్దాము. ఈ పట్టిక లో మీకు నచ్చిన మార్పులు చేయవచ్చు ఇంకా ఇతర ఆరోగ్యకర ఆహారాలు అయినట్టే ఫైబర్ కలిగిన ఆహారాలు,తక్కువ ఫాట్ ఇంకా క్యాలోరీలు అందించే ఆహారాలను కలుపుకోవచ్చు. ఇలా మంచి పట్టిక ను రుపొంచుకొని పాటించడం వలన మీ లక్ష్యాన్ని సులభముగా అధిరోహించగలరు.
తెల్లవారు జామున సమయం 6:30 నుండి 8:00
బరువు తగ్గటానికి రోజు ఉదయం వ్యాయామాలతో మీ రోజును ప్రారంభించండి. ఈ వ్యాయామాలు వలన క్యాలరీలు ఖర్చు అవటం కాకుండా, రోజంతా చైతన్య వంతంగా ఉంటారు. వ్యాయామాలు తరువాత తక్కువ ఫాట్ కలిగి ఉన్న పాలతో టీ లేక కాఫి ని ఫైబర్ ఎక్కువగా ఉన్న బిస్కెట్ కూడా తినవచ్చు. అంటే కాకుండా, మీ రోజును చిన్న గిన్నె నిండా ఉన్న తృణధాన్యాలు సేకరణ తో కూడా ప్రారంభించవచ్చు.
ఉదయం 10:30 నుండి 11:30
ఆకలిని అణుచుకోవటం వలన బరువు తగ్గారు అని గుర్తు పెట్టుకోవాలి. తగిన ఇస్తూ ఆరోగ్యకర ఆహారాలను తినటం మంచిది. మధ్యాహ్న సమయములో ఆకలి వేసి సమయానికి మంచు ఆపిల్ లేక నారింజ పండు వంటి తాజా పండ్లను తీసుకోండి. వారములో ఈ సమయములో తీసుకునే పండ్లను చేర్చండి దీని వలన మీ కావలిసిన పోషకాలు మీకు అంధింప చేస్తాయి.
మధ్యాహ్న భోజనం 1:00 నుండి 2:00
మద్య్హన సమయములో తీసుకునే ఆహారము ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. తక్కువ ఫాట్ ఇంకా క్యాలరీలను తక్కువ అందిచే ఆహారాలను తీసుకోవాలి. మద్య్హన భోజనానికి ఒక 20 నిమిషాల ముందు నీటిని త్రాగాలి. దీని వలన మీ ఆకలిని తగ్గించటం కాకా అధిక ఆహార సేకరణను నియత్రించవచ్చు.
సాయంత్రం 4:00 నుండి 6:00
సాయంత్రం సమయములో ఒక కప్పు టీ మంచి స్నాక్స్ తెనాలి. ఇవే కాకుండా ఈ సమయములో ఎక్కువ శాతం చక్కర ద్రావణాలు లేక సోడా వంటివి త్రాగే అవకాశం ఉంది. వీటి వలన శరీరానికి అధిక మొత్తములో క్యాలరీలు అందించక్కబడతాయి.
No comments:
Post a Comment