అల్సర్ ఆహారాన్ని జీర్ణం చేయటానికి మన కడుపులో ఆమ్లం స్రవిస్తూ ఉంటుంది. అది ఆమ్లం కాబట్టి ఆహారం పై పనిచేయటానికి బదులుగా మన కడుపు కండరాలు మీదే పని చేస్తే కడుపులో మంట వస్తుంది. ఇది చాల మందిలో అనుభవం వచ్చే విషయమే. యాసిడ్ వాళ్ళ కనిపించే ప్రభావం కాబట్టి వీటిని వాడుక భాషలో సైతం అసిడిటీ అంటూ ఉంటాం. ఇంకా ప్రజలలో ఎంత ప్రాచుర్యము లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కానీ అదే యాసిడ్ క్రమక్రమముగా కడుపులోని కండరాలపై పనిచేస్తూ పొతే చాల వరకు జీర్ణ వ్యవస్ద పొడవునా చాల వరకు పుండ్లు పడే అవకాశం ఉటుంది. ఈలాగు పుండ్లు పడటం సమయం కి తప్పి తినటం వలన వాటి కంటే హెచ్ పైలోరి అనే బాక్టీరియా,ఆస్ప్రిన్ వంటి రక్తాన్ని పలుచబార్చే మందులు, ఐబుప్రొఫైన్ వాణివి నొప్పి నివారణ మందులు NSAIDS ఎక్కువ కారణమౌవుతాయి. ఈ పుండ్లును సెప్టిక్ అల్సర్ అని పిలుస్తారు. ఇటీవల ఇ సెప్టిక్ అల్సర్లు ఎక్కువగా అయ్యాయి.
No comments:
Post a Comment