- తులసి ఆకులను ఒక 10 నుండి 15 వరకు తీసుకొని వాటితో పాటు ఒక 4 వెల్లులి పాయలు ఒక టీ స్పూన్ శొంఠి పొడిని కలిపి మెత్తగా నూరుకొని ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి.
- ఒక అర టీ స్పూన్ శొంఠి పొడిలో చిటికెడు యాలకుల పొడిని కలిపి ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
Keella noppulu cooking recipes home veg-non veg recipes ice creams pickels body fitness childrens helth tips home tips helthy food
Monday, 19 May 2025
Helth For Tips 1
Subscribe to:
Post Comments (Atom)
సులభంగా బరువు తగ్గించుకోవటానికి ఆహార పట్టిక పాటించాలి.
ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ ...
No comments:
Post a Comment