Monday, 19 May 2025

Back Pain Relief Tips: అధిక బరువు మోయటం,వంగి పనిచేయటం,నడుము నొప్పిని నివారచటం లో కిన్ని చిట్కాలు.

 అధిక బరువు మోయటం,వంగి పనిచేయటం,నడుము నొప్పిని నివారచటం లో కిన్ని చిట్కాలు. 

  1. బాగా విపరీతమైన నడుము నొప్పి వచ్చినప్పుడు ఒక రెండు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. 
  2. నడుము నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ లు ఉంచుకోవాలి. తరువాత హాట్ ప్యాక్ లు ఉంచాలి. నడుము నొప్పి అలాగే ఉంటె మాత్రం ఒక అర గంట తరువాత మల్లి ఐస్ ప్యాక్ తరువాత హాట్ ప్యాక్ ఉంచాలి. 
  3. రొమ్ము ( చెస్ట్ ) ఇంకా కాళ్ళ కింద దిండ్లు పెట్టుకొని బోర్లగా పాడుకోవాలి, వేడి నీళ్లలో తువ్వాలు ముంచి నొప్పి ఉన్నచోట కాపడం పెట్టుకోవాలి. 
  4. కొబ్బరి నూనె లో కర్పూరం కలిపి కాచిన తరువాత ఆ నూనెను నొప్పి ఉన్న చోట పూసుకోవాలి. 
  5. అల్లం,తెల్ల గడ్డలు దంచుకొని కొబ్బరి నూనెలో మరగనించి నొప్పి ఉన్న చోట పూసిన తరువాత హాట్ ప్యాక్ ఉంచాలి. 
  6. నడుము నొప్పి విపరీతముగా ఉంటె ఇంకా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించటం మంచిది. 

No comments:

Post a Comment

సులభంగా బరువు తగ్గించుకోవటానికి ఆహార పట్టిక పాటించాలి.

ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ ...