Monday, 19 May 2025

Mygrain pain relief helth tips: మైగ్రేన్ తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు.

తలనొప్పి రావటానికి కారణాలు ఉన్నాయి. 

రక్తపోటు వలన మెదడులో కానటుల వాళ్ళ రక్తనాళాలలో రక్త ప్రసారంలో మార్పుల వాళ్ళ మానసిక ఒత్తిడి వాళ్ళ నిద్రలేమి వాళ్ళ వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రక్తపోటు మాససిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వాళ్ళ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మీరైన్ తలనొప్పి స్రిలలో అధికంగా చూస్తుంటాం. ఈ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క భాగములో వస్తుంది. వాంతులలో కూడిన తలనొప్పి ఉంటుంది. మైగ్రైన్ రావటానికి తలలోని రక్త కణాలు ఒత్తిడికి లోనై వచడం. వలన వస్తుంది. పార్సపు తలనొప్పికి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి, అనవసరపు ఆలోచలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వలన వస్తుంది. డిప్రెషన్, నిద్రలేమి వలన వస్తుంది. కొంతమంది కి బయటకు వెళ్ళినప్పుడు సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది. స్రిలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు వస్తుంది. 

రుతుస్రావం ముందుగాని, తరువాత గాని వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయములో స్రిలలో రుతుస్రావం ఆగిపోయానప్పుడు, ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఎక్కువగా వస్తుంది. 

మైగ్రైన్ దశలు వాటి లక్షణాలు:

మైగ్రైన్ చాల వరకు దానంతట అదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 నుండి 72 గంటల ఉన్నట్లుఅయితే స్టాట్యూస్ మైగ్రైన్ అంటారు. మైగ్రైన్ నొప్పి 4 దశలలో సాగుతోంది. ప్రడ్రోమ్ పేస్: ఇది నొప్పికి ముందు 2 నుండి 2 రోజుల ముందు జరిగే ప్రక్రియ సమూహ. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన,డిఫ్రెషన్,ఆలోచనలో మార్పులు రావడం. వాసన,వెలుతురూ పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి. అరపేస్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్దీ నిమిషాల ముందు ఉంటుంది.  దృష్టిలో చూపు కాస్త మందగించినట్లు అవడం, చూపులో జిగిజాగ్ లైన్స్ రావడం, తలలో సూదులతో గుచ్చినట్లవద్ద, మాటలు తడబడటం, కళ్లలో నీరసం ఉండటం ఉంటుంది. 

నొప్పి దశ:

ఈ నొప్పి దశ ఒక 2 నుండి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతులు ఉంటాయి. చాల వరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి,ధ్వనికి వారు చాల సెన్సిటివ్గా ఉంటారు. 

పోస్ట్ డ్రోమ్ ఫసె: 

నొప్పి తగ్గినా తరువాత కొద్దీ రోజుల వరకు తలా భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధలేకుండా ఉండటం జరుగుతుంది. 

వ్యాధి నిర్దారణ: 


రక్త పరీక్షలు CBP , ESR రక్తపోటును గమనించడం EEG పరీక్ష CT స్కాన్ మెదడు పరీక్షలు ఉపయోగిస్తారు. మైగ్రైన్ తలనొప్పి రాకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తలు మానసిక ఆందోళన తగ్గించుకోవాలి. అతిగా ఆలోచనలు చేయకూడదు. మానసిక ఒత్తడి తగ్గించుకోవాలి. దీనిని కోసం యోగా, ప్రాణయమం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలకు నూనె తో మసాజ్ చేయుంచుకోవాలి. తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో లైట్ తీసేసి నిశబ్దంగా ఉన్న చోట పాడుకోబెట్టాలి. హోమియో వాద్యం మైగ్రైన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయ్. తలనొప్పి ఘాటైన వాసనలు పిల్చునప్పుడు వస్తే బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. 

తరచూ తలనొప్పి అధికముగా వస్తే: 


NETRAMUR SANGYUNERIYA , చైనా, సెపియా ఇవ్వాలి, గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్సవామిక, సుఫియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వాళ్ళ వస్తే కాలమేరియా కర్కశ, నేత్రమ్ముర్, ట్యూబర్మ్లినం ఇవ్వాలి. ప్రయాణాల వల్ల తలోనొప్పి వస్తే ఇగ్నీషియ-సెఫియా , కాకీలం,కాళికార్బ్ ఇవ్వాలి. స్కూల్ కి వెళ్లే ఆడపిలల్లలో వస్తే- కాల్కేరియాఫాస్, నేత్రమ్ముర్, పల్చటిల్ల ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగణకు మాత్రమే. మందులను నిష్టాతులైన హోమియో డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి. 

No comments:

Post a Comment

సులభంగా బరువు తగ్గించుకోవటానికి ఆహార పట్టిక పాటించాలి.

ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ ...