మెడ నొప్పి కి కొన్ని చిట్కాలు
- విపరీతమైన పని ఒత్తిడి ఇంకా కూర్చునే పద్ధతిలో మార్పు వలన కూడా మెడ నొప్పి వచ్చే అవకాశము ఉంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మెడ నొప్పి తగ్గుతుంది.
- చాల మందిలో ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వాళ్ళు మధ్య మధ్యలో కాస్త అటు ఇటు తిరగటం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది.
- బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తకుండా ఒక కాలి మీద కూర్చొని బరువు ఎత్తితే మెడ పై భాగము మీద బరువు పడదు.
- బోర్లగా పడుకోకూడదు.
- మెడ నొప్పి ఉన్నప్పుడు దిండు వాడకూడదు.
- మెడ వాచినప్పుడు విడి నీటితో కాపడం పెడితే ఉపశమనం కలుగుతుంది. అని వైద్యులు చెప్తున్నారు.
No comments:
Post a Comment