Tuesday, 20 May 2025

చలికాలం స్నానం చేసే ముందు నాలుగు పిండి వాడటం వలన చర్మం పొడిబారి సమస్య దూరం అవుతుంది వాటి వలన కలిగే ప్రయోజనాలు

ఇంటిలో నలుగు పిండి తయారు చేసుకోవటం చాలా వరకు మంచిది వాటి తయారీ విధానం:

పసుపు,ఆవపిండి,ఉలవపిండి,గంధం మంచిది,మారేడు పాత్రల పొడి ఉపయోగించవచ్చు. ఇంకా కావాలంటే బియ్యపు పిండి, శనగపిండి, గరుకుగా పొడి చేసుకొని కలుపుకోవాలి. ఈ పొడిలో నువ్వుల నూనె కలుకోవాలి. నలుగు పిండి మరి తడిగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఒంటికి బాగా పట్టించి, వ్యతిరేక దిశలో మర్దన చేసుకోవాలి. దీనివలన ఒంటికి అంటుకున్న మురికి, అవాంఛిత రోమాలు, మృతకణాలు తొలగిపోతాయి. చివరిలో కొంచెం నువ్వుల నూనె అద్దుకొని మేనికి రాసుకోవాలి. లేదంటే ఆవుపాలు మీద మీగడ వాడుకోవచ్చు. వారానికి ఒక సారైనా ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా ఇంకా కాంతివంతముగా తయారు అవుతాయి. 

No comments:

Post a Comment

సులభంగా బరువు తగ్గించుకోవటానికి ఆహార పట్టిక పాటించాలి.

ఆరోగ్యకరంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే శరీరం కోసం భౌతిక కార్యకప్లు తప్పని సరి ముఖ్యముగా వ్యాయామాలు ప్రతి రోజు వ్యాయామాలు చేయటం వలన శరీరం ఫిట్ ...